Home » AP Governor Abdul Nazeer
పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఈ పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకూడదని సూచించారు.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.
ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఏపీలో ముస్లింలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేవారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన జీవో విడుదల చేశారు.
మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు అమలు కానున్న 33శాతం రిజర్వేషన్లు ఈ లోటును మారుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
విద్యార్థులు సవాళ్లను స్వీకరించడం అలవర్చుకోవాలని, ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని ఉన్నతం..
గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ విశ్వవిద్యాలయం..
Abdul Nazeer JNTU Kakinada: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.