Home » Ambani Family
Anil Ambani Loan Fraud: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా..
Ambanis Favourite Dish: అనంత్ పెళ్లికి ప్రస్తుతం హోటల్ యజమాని శాంతేరీ నాయక్ వెళ్లారు. పెళ్లిలో ఆమెకు ఎంతో మర్యాద దక్కింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి, దివాళా తీసినట్లు ప్రకటించుకుని, న్యాయవాదికి చెల్లించడానికి కూడా డబ్బు లేని అనిల్ అంబానీ నేడు డీల్స్ మీద డీల్స్ చేస్తున్నాడు. దీనికి కారణం.. అనిల్ అంబానీకి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఈ 33 ఏళ్ల కుర్రాడు. అనిల్ అంబానీ సంపదలో గేమ్ ఛేంజర్.
కుంభమేళాలో పాల్గొనేందుకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. ముఖేశ్ అంబానీ వెంటనే ఆయన తల్లి కోకిలాబెన్, తనయులు అనంత్, ఆకాశ్, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.
ఆకాశ్ అంబానీ టాప్ లెస్ రోల్స్ రాయిస్ కారు నడుపుతుండగా ఇషా అతని పక్కన కూర్చున్నారు. శ్లోకా మెహతా వెనక సీటులో కూర్చున్నారు.
నవరాత్రి వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం కూడా గార్బా నృత్యం చేసి ఆకట్టుకుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల సందర్భంగా అంబానీ కుటుంబం గర్బాను ప్రదర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న అనిల్ అంబానీ ఇటివల మళ్లీ ట్రాక్‌లోకి రావడంతో ఆయనతోపాటు వారి ఫ్యామిలీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయనకు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అంబానీ కుటుంబం(Ambani family) తాజాగా అరుదైన ఘనతను సాధించింది. 309 బిలియన్ డాలర్ల (రూ.25.75 లక్షల కోట్లు) సంపదతో దేశంలోనే అత్యంత ధనిక వ్యాపార కుటుంబంగా నిలిచింది. ఈ క్రమంలో అంబానీ కుటుంబ వ్యాపారం విలువ భారతదేశ జీడీపీలో పదో వంతుకు సమానం కావడం విశేషం. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరో చోటు దక్కించుకున్నారో చుద్దాం.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.