Share News

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:15 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
GT vs LSG IPL 2026,

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగనుంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఎల్ఎస్‌జీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా గుజరాత్ మాత్రం రెండింట్లో ఓడి ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు

సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: షారుఖ్ ఖాన్, మానవ్ సుతార్, జోసన్ హోల్డర్, కుల్వాంత్, అనుజ్ రావత్


లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తుది జట్టు

మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమి, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మనిమారన్ సిద్ధార్ధ్, జార్జ్ లిండే, మ్యాధ్యూ, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్


ఇవి కూడా చదవండి:

సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated Date - Apr 12 , 2026 | 03:30 PM