Indigestion Prevention Tips: అజీర్తి వల్ల సర్వరోగాలు.. ఈ చిట్కా పాటిస్తే జీవితంలో రాదు..

ABN, Publish Date - Apr 21 , 2025 | 01:49 PM

Tips to Avoid Indigestion Permanently: అజీర్తి సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోందా.. కడుపులో నొప్పి, గ్యాస్, ఛాతీ నొప్పి, గుండెల్లో మంట వంటి లక్షణాలు ఎప్పుడు పడితే అప్పుడు అటాక్ చేస్తూ తీవ్రంగా కలవరపెడుతున్నాయా.. అయితే, ఈ సింపుల్ చిట్కా పాటించండి. జీవితంలో ఈ సమస్య మళ్లీ రాదు.

Tips to Avoid Indigestion Permanently: కడుపులో ఉబ్బరం, గుండె, ఛాతీలో తీవ్రమైన మంట.. ఇలా అజీర్తి వస్తే అనేక రకాల సమస్యలు కలవరపెడతాయి. తిన్నతర్వాత త్వరగా జీర్ణం అవుతుందని సోడాలు, మందులు వేసుకున్నా మళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. శాశ్వత చికిత్స కోసం ఆలోచించకుండా తాత్కాలిక ఉపశమన పద్ధుతులు పాటిస్తూ పోతే సర్వరోగాలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదముంది. అందుకే వెంటనే ఈ చిట్కాను పాటించండి. జీవితంలో అజీర్తి సమస్య రాదు.

Updated at - Apr 21 , 2025 | 01:51 PM