Nara Lokesh: తల్లి, చెల్లికి అన్యాయం చేసిన జగన్ నాయకుడిగా పనికొస్తాడా?
ABN, Publish Date - Jul 31 , 2025 | 08:22 PM
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
అమరావతి: తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తల్లిపై పెట్టిన కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా..? తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డే అని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.
Updated at - Jul 31 , 2025 | 08:23 PM