Donald Trump VS Elon Musk: ముగిసిన వివాదం.. ట్రంప్ కు మస్క్ క్షమాపణ

ABN, Publish Date - Jun 12 , 2025 | 11:11 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్, ఎలాన్‌మస్క్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్, ఎలాన్‌మస్క్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌తో గొడవపై వెనక్కు తగ్గిన మస్క్.. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ట్రంప్‌తో వివాదంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం ట్రంప్ దృష్టికి రాగా.. ఆయన అంగీకరించారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.


పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jun 12 , 2025 | 11:11 AM