Home » Elon Musk
ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. చైల్డ్ పోర్నోగ్రఫీ దుర్వినియోగానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. యూఎస్ సర్క్యూట్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది.
పిల్లల కోసం విజ్ఞానదాయక కంటెంట్‌ను అందించే ప్రత్యేక చాట్‌బాట్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్టు ఎక్స్‌ఏఐ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. దీని పేరు బేబీ గ్రోక్ అని చెప్పుకొచ్చారు.
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....
భారత ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నమైంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ తాజాగా భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ నుంచి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ (IN-SPACe Starlink Approval) పొందింది.
భారత ప్రభుత్వం మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా మీడియాపై సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడాన్ని హాస్యాస్పదమైన నిర్ణయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
Elon Musk Fires Back: మస్క్ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మస్క్.. ట్రంప్ గాలి తీసేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ట్రంప్.. మస్క్‌ల మధ్య ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‘ చిచ్చు పెట్టింది. ఆ బిల్లును మస్క్ మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు.
Trump On America Party: డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన బుద్ధి చూపించారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి విజయం సాధించేందుకు తోడ్పడి, అదే ట్రంప్‌తో విభేదాలతో బయటికొచ్చిన మస్క్.. కొద్దిరోజులుగా చెబుతున్నట్టుగా అమెరికా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.
Musk Launches America Party: మస్క్ ఆ బిల్లును మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా మారారు. బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు.