Share News

AP Liquor Scam: బట్టబయలైన అసలు నిజం.. రూ.3500 కోట్లు కమీషన్

ABN , Publish Date - Jul 21 , 2025 | 10:25 AM

మద్యం స్కాం ముడుపుల్లో సింహ భాగం జగన్‌కే చేరినట్లు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా నిందితులు జగన్‌కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు.

AP Liquor Scam: బట్టబయలైన అసలు నిజం.. రూ.3500 కోట్లు కమీషన్

మద్యం స్కాం ముడుపుల్లో సింహ భాగం జగన్‌కే చేరినట్లు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా నిందితులు జగన్‌కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు. కసిరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం రూ.3,500 కోట్ల మద్యం కమీషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా మడుపుల అంతిమ లబ్ధిదారు వైఎస్ జగనే అని సిట్ తేల్చింది.

Updated Date - Jul 21 , 2025 | 10:25 AM