PM Modi Puttaparthi Visit: పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 19 , 2025 | 11:31 AM

ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు.

ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్‌ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూడండి.

Updated at - Nov 19 , 2025 | 11:32 AM