Tollywood Piracy Issue: ఆన్‌లైన్‌లో ఆగని పైరసీ దందా..!
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:01 PM
ఆన్‌లైన్‌లో పైరసీ వెబ్‌సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్‌లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
ఆన్‌లైన్‌లో పైరసీ వెబ్‌సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్‌లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు. థియేటర్‌లో కెమెరాలతో రికార్డ్ చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే ఐబొమ్మ రవి పైరసీపై దర్యాప్తు జరుగుతోంది. పైరసీ చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. అయినా మూవీరూల్జ్ తీరు మార్చుకోవడం లేదు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..