Aadhar Card: ఆధార్ కార్డులో భారీ మార్పులు..!
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:00 PM
డేటా దుర్వినియోగం, డేటా చౌర్యం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యంగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడింట్ కార్డ్, ఆధార్ కార్డ్.. సింపుల్‌గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు.
డేటా దుర్వినియోగం, డేటా చౌర్యం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యంగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడింట్ కార్డ్, ఆధార్ కార్డ్.. సింపుల్‌గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డులను తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు.. అందులోని డేటాతో చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదారుడికి తెలీకుండానే అతడి సమాచారం పక్కతోవ పడుతోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..