పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 27 , 2025 | 10:14 PM
పోర్టులు గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్‌లో మొదటి రోజు తెలుగు డయాస్పోరాతో ఆయన సమావేశమయ్యారు.
పోర్టులు గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్‌లో మొదటి రోజు తెలుగు డయాస్పోరాతో ఆయన సమావేశమయ్యారు. ఆ క్రమంలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీ సీం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తుంది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జులై 31తో ఆయన పర్యటన పూర్తికానుంది. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ వీడియోలు కూడా చూడండి..
వాన తగ్గినా.. ప్రజలకు తప్పని వరద తిప్పలు
హింసకు ముగింపు..పచ్చని పంటలతో మణిపూర్ కళకళ
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 27 , 2025 | 10:15 PM