Tirumala: తిరుమలలో భద్రతా లోపం..
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:24 PM
తిరుమలలో మరోసారి భద్రతా డొల్లతనం బయటపడింది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా.. అన్యమత బొమ్మ ఉన్న కారు తనిఖీ కేంద్రాన్ని దాటుకుని తిరుమలకు చేరుకుంది.

తిరుమలలో మరోసారి భద్రతా డొల్లతనం బయటపడింది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా.. అన్యమత బొమ్మ ఉన్న కారు తనిఖీ కేంద్రాన్ని దాటుకుని తిరుమలకు చేరుకుంది. కారుపై అన్యమత పేర్లు ఉన్నా కూడా భద్రతా సిబ్బంది గుర్తించలేదు. అన్యమత గుర్తులతో తిరుమలలో కారు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.