నందిగం సురేష్‌పై లేని ప్రేమ వంశీపై ఎందుకు..

ABN, Publish Date - Feb 19 , 2025 | 03:29 PM

అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్నా ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

Buddha Venkanna: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. దళితులపై జగన్‌కు ప్రేమ లేదన్నారు.

Updated at - Feb 19 , 2025 | 03:29 PM