మద్యం కుంభకోణంలో రూ. 11 కోట్లు స్వాధీనం..సిట్ చేతిలో కీలక ఆధారాలు
ABN, Publish Date - Jul 30 , 2025 | 10:06 PM
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకోవడంతో బలమైన ఆధారం లభించినట్లయింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకోవడంతో బలమైన ఆధారం లభించినట్లయింది. ఈ కేసులో కీలకంగా ఉన్న వరుణ్ పురుషోత్తంను అదుపులోకి తీసుకోవడంతో రేపోమాపో మరిన్నీ దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనానికి సిట్ సిద్ధమవుతోంది. అందుకోసం హైదరాబాద్‌లో నాలుగు బృందాలు పని చేస్తున్నాయి.
ఈ వీడియోలు కూడా చూడండి..
TCS సంస్థ రాకతో ఏపీకి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి
లిక్కర్ కేసులో సిట్ చేతికి కీలక సాక్ష్యాలు..? నెక్స్ట్ ఏంటి..?
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 30 , 2025 | 10:07 PM