డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్‌కు హాజరైన ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ

ABN, Publish Date - Nov 27 , 2025 | 11:59 AM

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్‌కు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు సహా రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ శుభకార్యానికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN - Andhrajyothy MD Vemuri Radhakrishna) హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్

రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్.. రేపు విచారణకు ఛాన్స్

Read Latest Telangana News And Telugu News

Updated at - Nov 27 , 2025 | 12:09 PM