Share News

Transfers: సైబరాబాద్‌లో పలువు ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

ABN , Publish Date - Feb 28 , 2025 | 07:35 AM

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్‌ అవినాష్‌ మహంతి(Commissioner Avinash Mohanty) ఆదేశాలు జారీ చేశారు.

Transfers: సైబరాబాద్‌లో పలువు ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్‌ అవినాష్‌ మహంతి(Commissioner Avinash Mohanty) ఆదేశాలు జారీ చేశారు. చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.రమేష్‌ నాయుడు డీఐ మియాపూర్‌కు బదిలీ కాగా, సైబరాబాద్‌లో వీఆర్‌లో ఉన్న సీహెచ్‌ ఉపేందర్‌ను చేవెళ్ల డీఐగా, ఆర్‌సీ పురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న గ్యార పవన్‌కుమార్‌ను ఆర్‌జీఐఏ శంషాబాద్‌ డీఐగా బదిలీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణం


సైబరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేస్తున్న ఆర్‌.విద్యాసాగర్‌రెడ్డి ఆర్‌సీపురం ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓ(R. Vidyasagar Reddy RCpuram Traffic SHO)గా బదిలీ అయ్యారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో వీఆర్‌లో ఉన్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లలో జి.రాజే్‌షను నార్సింగి డీఐగా, వి.సుధీర్‌కుమార్‌ను సైబరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బదిలీ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

city3.2.jpg


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 07:35 AM