Share News

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్‌.. టెన్షన్‌..

ABN , Publish Date - Feb 08 , 2025 | 08:26 AM

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది. సెమిస్టర్‌(Semester)ను వాయిదా వేయాలని సైన్స్‌ విద్యార్థులు అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించారు.

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్‌.. టెన్షన్‌..

- సెమిస్టర్‌ వాయిదా వేయాలని అర్ధరాత్రి వరకు విద్యార్థుల ధర్నా

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది. సెమిస్టర్‌(Semester)ను వాయిదా వేయాలని సైన్స్‌ విద్యార్థులు అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించారు. ఈ నెల 18 నుంచి మెదటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో పలు పోటీ పరీక్షలు ఉండడంతో ఈ సెమిస్టర్స్‌ను వాయిదా వేయాలని రెండు రోజులుగా విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆందోళనను ఉధృతం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మెట్టుగూడలో కత్తుల దాడి.. అంతా కట్టుకథ


city4.2.jpg

ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 08:26 AM