Vegetables: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..
ABN , Publish Date - May 18 , 2025 | 07:59 AM
నగరంలోని కూకట్‌పల్లిలోగల రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోనే అతిపెద్ద రైతుబజార్‌లలో ఒకటిగా కూకట్‌పల్లికి పేరుంది. చుట్టుపక్కల ఏరియాల ప్రజలు పెద్దఎత్తున ఇక్కడకు విచ్చేసి కొనుగోలు చేస్తుంటారు. ఇక ధరల వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చిమిర్చి 38, బజ్జిమిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ 35, క్యాబేజీ 12, బీన్స్ 85, క్యారెట్ 27, గోబిపువ్వు 23, దొండకాయ 19, చిక్కుడుకాయ 50, గోరు చిక్కుడు 40, బీట్‌రూట్ 21, క్యాప్సికం 43, ఆలుగడ్డ 24, కీర 18, దోసకాయ 23, సొరకాయ 12, పొట్లకాయ 18, కంద 95, ఉల్లిపొరక 35కు విక్రయిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కర్ణాటక నుంచి నగరానికి గంజాయి..
అలాగే.. ఉల్లిగడ్డ 18, మామిడి కాయ 15-20, అరటికాయ 9-11, చామగడ్డ 35, ముల్లంగి 4-5, చిలగడదుంప 25, గుమ్మడికాయ 25, నిమ్మకాయలు 60-70, మునగకాయలు 5-6, పచ్చిబఠాణి 40, బొప్పాయి 40, పుట్టగొడుగులు 40, ఎండుమిర్చి 160, అల్లం 80, వెల్లుల్లి 140, చింతపండు 160, పండుమిర్చి 80, ఉసిరి 65, కరివేపాకు 70, పర్వల్ రూ.60, పల్లికాయ 50, లోబా 23, ఆ కాకరకాయ 60. పైన పేర్కొన్న ధరలు ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం
MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
Read Latest Telangana News and National News