Home » Vegetarian
కాకరకాయలకు తొడిమలు తీసి మధ్యలో చాకుతో సన్నని గాటు పెట్టాలి. చెంచా సహాయంతో లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
పులుపు, తీపి రుచులు కలగలిసినట్లుండే దోసకాయతో పప్పు, పచ్చడి, కూర ఇలా ఏది చేసినా ఇష్టపడనివారు ఉండరు. టమాటా, చిక్కుడు, వంకాయలతో కలిపి వండితే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది
నగరంలోని కూకట్‌పల్లిలోగల రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోనే అతిపెద్ద రైతుబజార్‌లలో ఒకటిగా కూకట్‌పల్లికి పేరుంది. చుట్టుపక్కల ఏరియాల ప్రజలు పెద్దఎత్తున ఇక్కడకు విచ్చేసి కొనుగోలు చేస్తుంటారు. ఇక ధరల వివరాల్లోకి వెళితే...
మనలో చాలా మందిలో ఈ అనుమానం ఉంది. కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా. ఎలా చెబుతాం.. శాస్త్రీయంగా ఉన్న ఆధారాలు ఏంటి అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం.
పచ్చిమిరప కాయలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, వాటిని అధికంగా తీసుకోవడం జీర్ణాశయ సమస్యలు కలిగించవచ్చు. అల్సర్లు ఉన్నవారు, అలాగే ఆరోగ్యానికి ఎక్కువ నష్టం కాకుండా, లేత ఆకుపచ్చ మిరపకాయలు ఉపయోగించడం మంచిది.
కురగాయల ధరలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకురానుంది. పట్టణాలు, నగరాలకు సమీపంలో కురగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్ చేసుకునే వంటకాల్లో శాఖాహార వంటకాలే అధికంగా ఉంటున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కూరగాయలను వాటి వాటి రంగులను బట్టి వర్గీకరించవచ్చు. ఒక్కో రంగు వర్గానికి చెందిన కూరగాయలు నిర్దిష్టమైన ఆరోగ్యప్రయోజనాలకు కలిగి ఉంటాయి.
’చదువుకున్న యువతీయువకులు ఎవరైనా పట్నంలో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మరికా చంద్రాకర్, పట్నం ఉద్యోగాన్ని వదిలేసి, కూరగాయలను ’చదువుకున్న యువతీయువకులు ఎవరైనా పట్నంలో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మరికా చంద్రాకర్, పట్నం ఉద్యోగాన్ని వదిలేసి, కూరగాయలను