Share News

Hyderabad: మా ఇంటి బిడ్డ గెలిచిండు...

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:58 AM

‘నవీన్‌యాదవ్‌పై బీఆర్‌ఎస్‌, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్‏గూడ బస్తీకి చెందిన వజీర్‌ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Hyderabad: మా ఇంటి బిడ్డ గెలిచిండు...

హైదరాబాద్: ‘నవీన్‌యాదవ్‌(Naveen Yadav)పై బీఆర్‌ఎస్‌, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్‏గూడ(Yusufguda) బస్తీకి చెందిన వజీర్‌ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ ఇంటి బిడ్డ గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. నవీన్‌ యాదవ్‌(Naveen Yadav) గెలవాలని పోచమ్మ తల్లికి మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించారు.


city7.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

city1.2.jpg

Updated Date - Nov 15 , 2025 | 09:58 AM