Vote Counting: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:57 AM
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఎన్నికల పరిశీలకుడు సురేంద్రమోహన్, రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News