Share News

Etela Rajender: ఇది ప్రజల బడ్జెట్‌: ఈటల

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:07 AM

అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా బడ్జెట్‌ ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

Etela Rajender: ఇది ప్రజల బడ్జెట్‌: ఈటల

అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా బడ్జెట్‌ ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ లు అవగాహన లేకుండా బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా ప్రజల బడ్జెట్‌ అని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మధ్య తరగతి వర్గానికి బడ్జెట్‌ భారీ ఊరట ఇచ్చిందని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరాలంటే నాణ్యమైన విద్య అవసరమని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ఉందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 04:07 AM