Share News

AV Ranganath: హైడ్రాపై దుష్ప్రచారం చేస్తే చర్యలు..

ABN , Publish Date - Feb 13 , 2025 | 06:53 AM

నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలన్నింటితో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. బుధవారం మూసీ నది వెంట జరిగిన కూల్చివేతలు హైడ్రా చేపట్టినట్టు దుష్ప్రచారం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

AV Ranganath: హైడ్రాపై దుష్ప్రచారం చేస్తే చర్యలు..

హైదరాబాద్‌ సిటీ: నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలన్నింటితో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. బుధవారం మూసీ నది వెంట జరిగిన కూల్చివేతలు హైడ్రా చేపట్టినట్టు దుష్ప్రచారం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూసీతో హైడ్రాకు సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా హైడ్రాపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూల్చివేతలు ఏ విభాగం చేపట్టిందనే దానిపై స్పష్టత తీసుకున్నాక ప్రచారం/ప్రచురణ చేయాలని రంగనాథ్‌(Ranganath) కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Leopard: ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన చిరుత.. చివరికి ఏం జరిగిందంటే..


city1.2.jpg

ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర

ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2025 | 06:53 AM