Share News

IPL 2025: ప్రారంభమైన ఐపీఎల్ సెకండ్ ఇన్నింగ్స్

ABN , First Publish Date - Apr 10 , 2025 | 07:04 PM

IPL 2025 DC vs RCB Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

IPL 2025: ప్రారంభమైన ఐపీఎల్ సెకండ్ ఇన్నింగ్స్
RCB vs DC

Live News & Update

  • 2025-04-10T21:52:45+05:30

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    • 7 బాళ్లకు 7 రన్స్ చేసి ఔటైన అభిషేక్ పోరెల్

    • భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటైన అభిషేక్ పోరెల్

    • బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ పటేల్

    • 4.4 ఓవర్లు ముగిసే సరికి 31 రన్స్ కొట్టిన డీసీ ప్లేయర్లు

  • 2025-04-10T21:39:31+05:30

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    • 6 బాళ్లకు 7 రన్స్ చేసి ఔటైన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్

    • భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటైన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్

    • బ్యాటింగ్‌కు దిగిన డీసీ కెప్టెన్ కేఎల్ రాహుల్

    • 2.3 ఓవర్లు ముగిసే సరికి 14 రన్స్ కొట్టిన డీసీ ప్లేయర్లు

  • 2025-04-10T21:37:25+05:30

    మెుదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    • 7 బాళ్లకు 2 రన్స్ చేసి ఔటైన ఫఫ్ డు ప్లెసిస్

    • బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ పోరెల్

    • రెండు ఓవర్లు ముగిసే సరికి 10 రన్స్ కొట్టిన డీసీ

  • 2025-04-10T21:34:48+05:30

    ప్రారంభమైన ఐపీఎల్ సెకండ్ ఇన్నింగ్స్

    • బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్

    • ఓపెనర్లుగా ఫఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్

    • ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 164 రన్స్

  • 2025-04-10T21:14:18+05:30

    ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్

    • 163 రన్స్‌కు ఏడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ

    • నాట్ ఔట్‌గా నిలిచిన భువనేశ్వర్ కుమార్, కింగ్ డేవిడ్

    • ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 164 రన్స్

  • 2025-04-10T20:57:09+05:30

    ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటైన కునాల్ పాండ్య

    • 18 బాళ్లలో 18 రన్స్ కొట్టి ఔటైన కునాల్ పాండ్య

    • బ్యాటింగ్‌కు దిగిన భువనేశ్వర్ కుమార్

    • 18 ఓవర్లలో 127 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T20:46:36+05:30

    ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • కుల్ దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటైన రజత్ పాటిదార్

    • 23 బాళ్లలో 25 రన్స్ కొట్టి ఔటైన రజత్ పాటిదార్

    • బ్యాటింగ్‌కు దిగిన టిమ్ డేవిడ్

    • 15 ఓవర్లలో 117 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T20:33:56+05:30

    కష్టాల్లో ఆర్సీబీ..

    • ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • కుల్ దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటైన జితేశ్ శర్మ

    • 11 బాళ్లలో 3 రన్స్ కొట్టి ఔటైన జితేశ్ శర్మ

    • బ్యాటింగ్‌కు దిగిన కునాల్ పాండే

    • 12.4 ఓవర్లలో 103 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T20:19:00+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటైన లివింగ్ స్టోన్

    • ఆరు బాళ్లలో 4 రన్స్ కొట్టి ఔటైన లివింగ్ స్టోన్

    • బ్యాటింగ్‌కు దిగిన జితేశ్ శర్మ

    • 9.5 ఓవర్లలో 91 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T20:05:58+05:30

    మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటైన విరాట్ కోహ్లీ

    • 14 బాళ్లలో 22 కొట్టి ఔటైన కోహ్లీ

    • బ్యాటింగ్‌కు దిగిన లివింగ్ స్టోన్

    • 7.3 ఓవర్లలో 82 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T20:01:19+05:30

    రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔటైన దేవదత్ పడిక్కల్

    • 8 బాళ్లలో ఒక రన్ కొట్టి ఔటైన దేవదత్

    • బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రజత్ పాటిదార్

    • 6.1 ఓవర్లలో 65 రన్స్ కొట్టిన ఆర్సీబీ

  • 2025-04-10T19:50:11+05:30

    మెుదటి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రన్ ఔట్ అయిన ఫిల్ సాల్ట్

    • 17 బాళ్లకు 37 కొట్టి ఔటైన ఫిల్ సాల్ట్

    • బ్యాటింగ్‌కు దిగిన దేవదత్ పడిక్కల్

  • 2025-04-10T19:47:20+05:30

    ఊచకోత కోస్తున్న ఆర్సీబీ

    • మూడు ఓవర్లు ముగిసే సరికే 53 రన్స్ కొట్టిన ఆర్సీబీ

    • 15 బాళ్లకు 36 కొట్టిన ఫిల్ సాల్ట్

    • 5 బాళ్లకు 6 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ

  • 2025-04-10T19:31:53+05:30

    ప్రారంభమైన మ్యాచ్..

    • ప్రారంభమైన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బ్యాటింగ్

    • క్రిజ్‌లోకి దిగిన కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్

  • 2025-04-10T19:04:46+05:30

    టాస్ గెలిచిన ఢిల్లీ..

    • ప్రారంభమైన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్