
IPL 2025, KKR vs CSK: కోల్‌కతా సునాయస విజయం.. చెన్నైకు వరుసగా ఐదో ఓటమి
ABN , First Publish Date - Apr 11 , 2025 | 07:07 PM
IPL 2025 CSK vs KKR Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య చెన్నై చపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-11T22:27:55+05:30
కోల్‌కతా సునాయాస విజయం
చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపు
10.1 ఓవర్లనే ఛేజింగ్ పూర్తి
సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
-
2025-04-11T22:10:02+05:30
పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ స్కోరు 71/1
క్రీజులో నరైన్ (31), రహానే (14)
విజయానికి 84 బంతుల్లో 33 పరుగులు అవసరం
-
2025-04-11T21:59:49+05:30
తొలి వికెట్ కోల్పోయి కేకేఆర్
డికాక్ (23) అవుట్
కాంబోజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్
4.1 ఓవర్లలో 46/1
-
2025-04-11T21:53:46+05:30
మూడు ఓవర్లకు కేకేఆర్ స్కోరు 34/0
క్రీజులో నరైన్, డికాక్
విజయానికి 102 బంతుల్లో 70 పరుగుల అవసరం
-
2025-04-11T21:32:14+05:30
పూర్తయిన ఫస్ట్ ఇన్నింగ్స్..
పూర్తయిన చెన్నె సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్
20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసిన సీఎస్‍కే ప్లేయర్లు
29 బంతుల్లో 31 పరుగులు చేసి నాట్ ఔట్‍గా నిలిచిన శుభమ్ దూబే
-
2025-04-11T21:04:57+05:30
తొమ్మిదో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
అరోరా బౌలింగ్‌లో ఔటైన నూర్ అహ్మద్
8 బాళ్లకు 1 రన్ చేసి ఔటైన నూర్ అహ్మద్
బ్యాటింగ్‌కు దిగిన హన్షు కంబోజ్
-
2025-04-11T20:51:57+05:30
ఎంఎస్ ధోనీ ఔట్..
ఎనిమిదో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
సునీల్ నరేన్ బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీ ఔట్
ఎల్బీడబ్ల్యూ అయిన ఎంఎస్ ధోని
4 బాళ్లలో 1 రన్ చేసిన ధోని
-
2025-04-11T20:45:21+05:30
బ్యాటింగ్‍కు దిగిన ధోని
ఏడో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డక్ ఔట్ అయిన దీపక్ హుడా
బ్యాటింగ్‍కు దిగిన సీఎస్‌కే కెప్టెన్ ధోని
-
2025-04-11T20:39:05+05:30
ఆరో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
సునీల్ నరేన్ బౌలింగ్‌లో డక్ ఔట్ అయిన రవీంద్ర జడేజా
బ్యాటింగ్‍కు దిగిన దీపక్ హుడా
13.3 ఓవర్ల సమయానికి 71 పరుగులు చేసిన సీఎస్‌కే
-
2025-04-11T20:34:44+05:30
ఐదో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
హర్షత్ రాణా బౌలింగ్‌లో ఔటైన రవిచంద్రన్ అశ్విన్
7 బాళ్లకు 1 రన్ కొట్టిన ఔటైన అశ్విన్
బ్యాటింగ్‍కు దిగిన రవీంద్ర జడేజా
-
2025-04-11T20:29:49+05:30
నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
సునీల్ నరేన్ బౌలింగ్‌లో ఔటైన రాహుల్ త్రిపాఠి
22 బాళ్లకు 16 రన్స్ కొట్టిన ఔటైన రాహుల్ త్రిపాఠి
బ్యాటింగ్‍కు దిగిన రవిచంద్రన్ అశ్విన్
నాలుగు వికెట్లు కోల్పోయే సమయానికి 12 ఓవర్లకు 69 పరుగులు చేసిన చేసిన సీఎస్‌కే
-
2025-04-11T20:23:12+05:30
మూడో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటైన విజయ్ శంకర్
21 బాళ్లకు 29 రన్స్ కొట్టిన ఔటైన విజయ్ శంకర్
బ్యాటింగ్‍కు దిగిన శివమ్ దూబే
-
2025-04-11T20:01:08+05:30
పవర్ ప్లే ముగిసే సరికే 31 పరుగులు చేసిన సీఎస్‌కే
బరిలో నిలిచిన రాహుల్ త్రిపాఠి, విజయ శంకర్
-
2025-04-11T19:52:18+05:30
రెండో వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
హర్షిత్ రాణా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర ఔట్
9 బాళ్లకు 4 రన్స్ కొట్టిన ఔటైన రచిన్ రవీంద్ర
-
2025-04-11T19:48:52+05:30
మెుదటి వికెట్ కోల్పోయిన చెన్నె సూపర్ కింగ్స్
మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీడ్ల్యూ అయిన డెవన్ కాన్వే
11 బాళ్లకు 12 రన్స్ కొట్టిన ఔటైన డెవన్ కాన్వే
బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి
-
2025-04-11T19:46:09+05:30
మూడు ఓవర్లు ముగిసే సమయానికి..
పవర్ ప్లేలో మూడు ఓవర్లకు 16 పరుగులు చేసిన సీఎస్‍కే
10 బాళ్లకు 12 రన్స్ కొట్టిన డెవన్ కాన్వే
8 బంతుల్లో 4 రన్స్ కొట్టిన రచిన్ రవీంద్ర
-
2025-04-11T19:34:45+05:30
ప్రారంభమైన కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే వార్..
బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్
బరిలోకి దిగిన డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర
-
2025-04-11T19:12:25+05:30
టాస్ గెలిచిన కేకేఆర్..
ప్రారంభమైన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 మ్యాచ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ వార్
చెన్నై చపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్