
LSG vs SRH: లఖ్‌నవూ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
ABN , First Publish Date - May 19 , 2025 | 07:11 PM
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెరలేచింది. లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్లేఆఫ్స్ బెర్త్ తేల్చేసే ఫైట్ జరుగుతోంది. ఆరెంజ్ ఆర్మీ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గినా.. ఓడినా.. ఆ టీమ్‌కు కొత్తగా వచ్చేది, పోయేదేమీ లేదు. అయితే లక్నో మాత్రం నెగ్గి తీరాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది.

Live News & Update
-
May 19, 2025 23:30 IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు
లఖ్‌నవూ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
రాణించిన అభిషేక్ శర్మ (59)
హెన్రిచ్ క్లాసెన్ (47)
18.2 ఓవర్లలోనే ఛేజింగ్ పూర్తి
-
May 19, 2025 23:05 IST
15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 171/3
క్రీజులో క్లాసెన్ (30)
కమిందు మెండిస్ (25)
విజయానికి 30 బంతుల్లో 35 పరుగులు అవసరం
-
May 19, 2025 22:41 IST
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
అభిషేక్ శర్మ (59) అవుట్
దిగ్వేష్ రాఠీ బౌలింగ్‌లో అవుట్
10 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 120/2
విజయానికి 60 బంతుల్లో 86 పరుగులు అవసరం
-
May 19, 2025 22:22 IST
7 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 98/1
క్రీజులో అభిషేక్ (59)
ఇషాన్ కిషన్ (18)
విజయానికి 78 బంతుల్లో 108 పరుగులు అవసరం
-
May 19, 2025 21:25 IST
సన్‌రైజర్స్ టార్గెట్ @ 206
లఖ్‌నవూ స్కోరు 20 ఓవర్లకు 205/7
రాణించిన మిచెల్ మార్ష్ (65)
మార్‌క్రమ్ (61)
నికోలస్ పూరన్ (45)
ఎషాన్ మలింగకు రెండు వికెట్లు
-
May 19, 2025 20:57 IST
బాదేస్తున్నారు
వరుసగా వికెట్లు పడుతున్నా ఎల్‌ఎస్‌జీ జోరు తగ్గడం లేదు.
పూరన్ (15 బంతుల్లో 22 నాటౌట్) టీమ్ స్కోరు 200 దాటించాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం లక్నో స్కోరు 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167.
-
May 19, 2025 20:36 IST
షాకుల మీద షాకులు
లక్నోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ఓవర్ గ్యాప్‌లో మరో వికెట్ కోల్పోయింది ఎల్‌ఎస్‌జీ.
ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ (7) మరోసారి అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడతను.
ప్రస్తుతం లక్నో స్కోరు 13.1 ఓవర్లలో 2 వికెట్లకు 133.
-
May 19, 2025 20:26 IST
ఫస్ట్ షాక్
లక్నోకు తొలి షాక్ తగిలింది.
ఆ టీమ్ ఓపెనర్ మార్ష్ (65) ఔట్ అయ్యాడు.
యంగ్ స్పిన్నర్ హర్ష్ దూబె బౌలింగ్‌లో మార్ష్ వెనుదిరిగాడు.
మార్ష్‌ను ఔట్ చేయడమే గాక మెయిడిన్ ఓవర్ వేశాడు దూబె.
ప్రస్తుతం లక్నో స్కోరు 11.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 120.
-
May 19, 2025 20:08 IST
దంచి కొడుతున్నారు
లక్నో బ్యాటర్లు దంచికొడుతున్నారు. సిక్సుల మీద సిక్సులు కొడుతున్నారు.
మార్ష్ (27 బంతుల్లో 49 నాటౌట్), మార్క్రమ్ (20 బంతుల్లో 38 నాటౌట్) పోటాపోటీగా హిట్టింగ్ చేస్తున్నారు.
వీళ్లిద్దరూ కలసి ఇప్పటికే 7 బౌండరీలు, 6 సిక్సులు బాదేశారు.
ప్రస్తుతం 8 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 90 పరుగులతో ఉంది లక్నో.
-
May 19, 2025 19:48 IST
లక్నోకు అదిరిపోయే ఆరంభం లభించింది.
ఓపెనర్లు మిచ్ మార్ష్ (15 బంతుల్లో 27 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (9 బంతుల్లో 17 నాటౌట్) మంచి స్టార్ట్ అందించారు.
మార్ష్ 2 ఫోర్లు, 2 సిక్సులతో సూపర్ టచ్‌లో కనిపిస్తున్నాడు.
-
May 19, 2025 19:24 IST
ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో లక్నో పెద్దగా మార్పులు చేయలేదు.
విల్ రూర్కీకి తుదిజట్టులో అవకాశం దొరికింది.
ఈ ఒక్క మార్పు తప్పితే మిగతా ప్లేయర్ల విషయంలో ఎలాంటి చేంజెస్ చేయలేదు లక్నో మేనేజ్‌మెంట్.
-
May 19, 2025 19:11 IST
ట్రావిస్ హెడ్ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మకు జతగా ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు.
లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించింది ఎస్‌ఆర్‌హెచ్.
మహ్మద్ షమి స్థానంలో టీమ్‌లోకి వచ్చాడు హర్ష్ దూబె.
-
May 19, 2025 19:11 IST
లక్నో-సన్‌రైజర్స్ మ్యాచ్ మొదలైపోయింది.
టాస్ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ సారథి కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆతిథ్య ఎల్‌ఎస్‌జీ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.