Share News

IPL 2025: గుజరాత్ ఘన విజయం

ABN , First Publish Date - May 18 , 2025 | 07:29 PM

ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.

IPL 2025: గుజరాత్ ఘన విజయం
DC vs GT

Live News & Update

  • May 18, 2025 23:05 IST

    గుజరాత్ ఘన విజయం

    • ఏకంగా 10 వికెట్లు తేడాతో విజయం

    • సాయి సుదర్శన్ సెంచరీ

    • రాణించిన గిల్ (93 నాటౌట్)

    • 19 ఓవర్లలో టార్గెట్ పూర్తి

    • ప్లే ఆఫ్స్‌కు గుజరాత్

    • ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టం

  • May 18, 2025 22:38 IST

    గిల్ హాఫ్ సెంచరీ

    • 34 బంతుల్లో 58 పరుగులు

    • 13 ఓవర్లకు గుజరాత్ స్కోరు 134/0

    • విజయానికి 42 బంతుల్లో 66 పరుగులు అవసరం

  • May 18, 2025 22:25 IST

    సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ

    • 34 బంతుల్లో 55 పరుగులు

    • 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 93/0

    • విజయానికి 60 బంతుల్లో 107 పరుగులు అవసరం

  • May 18, 2025 21:48 IST

    5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 52/0

    • క్రీజులో సాయి సుదర్శన్ (39)

    • శుభ్‌మన్ గిల్ (13)

    • విజయానికి 90 బంతుల్లో 148 పరుగులు అవసరం

  • May 18, 2025 21:41 IST

    ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్..

    • ముగిసిన డీసీ వర్సెస్ జీటీ ఫస్ట్ ఇన్నింగ్స్

    • మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసిన డీసీ

    • సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్

    • 65 బాళ్లకు 112 పరుగులు చేసిన కేఎల్ రాహుల్

    • మరికాసేపట్లో బ్యాటింగ్‌కు దిగనున్న జీటీ ప్లేయర్లు

  • May 18, 2025 21:36 IST

    శతకం బాదిన కేఎల్ రాహుల్

    • సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

    • 60 బాళ్లకు 102 కొట్టిన కేఎల్ రాహుల్

    • 14 ఫోర్లు, 4 సిక్సులు బాదిన రాహుల్

  • May 18, 2025 21:09 IST

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

    • 161 పరుగుల వద్ద ఔటైన అక్సర్ పటేల్

    • 16 బాళ్లకు 25 రన్స్ చేసిన అక్సర్ పటేల్

    • ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటైన అక్సర్ పటేల్

    • 18 ఓవర్లు ముగిసే సమయానికి 169 రన్స్ చేసిన డీసీ

    • బ్యాటింగ్‍కు దిగిన ట్రిస్టన్ స్టబ్స్

  • May 18, 2025 20:38 IST

    రెండో వికెట్ కోల్పోయిన డీసీ

    • 106 పరుగుల వద్ద ఔటైన అభిషేక్ పోరెల్

    • 19 బాళ్లకు 30 రన్స్ చేసిన పోరెల్

    • సాయి కిషోర్ బౌలింగ్‌లో ఔటైన పోరెల్

    • 12 ఓవర్లు ముగిసే సమయానికి 107 రన్స్ చేసిన డీసీ

    • బ్యాటింగ్‍కు దిగిన అక్సర్ పటేల్

  • May 18, 2025 20:34 IST

    దంచికొడుతున్న డీసీ..

    • 100 పరుగులు దాటిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్

    • దంచికొడుతున్న కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్

    • ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసిన డీసీ

    • వరసగా 66(43), 24(16) పరుగులు చేసిన రాహుల్, పోరెల్

    • పార్ట్‌నర్షిప్‌లో 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, పోరెల్

  • May 18, 2025 20:28 IST

    హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్..

    • అర్ధశంతకం బాదిన కేఎల్ రాహుల్

    • 38 బంతుల్లో 56 కొట్టిన కేఎల్ రాహుల్

    • 13 బంతులకు 21 రన్స్ చేసిన అభిషేక్ పోరెల్

    • 10.2 ఓవర్ల సమయానికి 88 పరుగులు చేసిన డీసీ

  • May 18, 2025 20:14 IST

    అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశం..

    • గుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారణకు ఆదేశం

    • ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశం

    • భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్‌

    • మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

    • సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా తెలుసుకున్నా: రేవంత్‌

  • May 18, 2025 20:06 IST

    పవర్ ప్లే ముగిసే సమయానికి..

    • పవర్ ప్లే ముగిసే సమయానికి 45 రన్స్ చేసిన డీసీ

    • వరసగా 36, 1 రన్స్ చేసిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్

  • May 18, 2025 19:53 IST

    మెుదటి వికెట్ కోల్పోయిన డీసీ

    • 17 పరుగుల వద్ద ఔటైన డుప్లెసిస్

    • హర్షద్ ఖాన్ బౌలింగ్ లో ఔటైన డుప్లెసిస్

    • 10 బాళ్లకు 5 రన్స్ చేసిన డుప్లెసిస్

    • బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ పోరెల్

    • నాలుగు ఓవర్ల ముగిసే సమయానికి 23 రన్స్ చేసిన డీసీ

  • May 18, 2025 19:38 IST

    ప్రారంభమైన మ్యాచ్..

    • ప్రారంభమైన డీసీ వర్సెస్ జీటీ ఐపీఎల్ మ్యాచ్

    • బ్యాటింగ్‌కు దిగిన కెఎల్ రాహుల్, డుప్లెసిస్

  • May 18, 2025 19:29 IST

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

    • టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శుభ్ మన్ గిల్