
Breaking News: మంత్రి పదవి ఆశించిన MLAలతో ఖర్గే భేటీ
ABN , First Publish Date - Jul 03 , 2025 | 03:35 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 03, 2025 20:28 IST
మంత్రి పదవి ఆశించిన MLAలతో ఖర్గే భేటీ
ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన ఖర్గే
మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని ఖర్గే చెప్పడంతో అలిగిన ప్రేమ్‌సాగర్‌రావు
రెడ్లకు మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని తెలిపిన ఖర్గే
అసంతృప్తితో బయటకి వచ్చిన మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి
మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం కల్పించాలని కోరిన సుదర్శన్‌రెడ్డి
బంజారాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్న బాలు నాయక్
కష్టపడితే అవకాశాలు ఉంటాయని బాలు నాయక్‌తో చెప్పిన ఖర్గే
సమావేశానికి రాలేకపోతున్నానని తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తనకి కాల్ రాలేదని చెప్పిన ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి
-
Jul 03, 2025 18:44 IST
హాస్పిటల్‌లో చేరిన కేసీఆర్..
హైదరాబాద్: సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌లో చేరిన కేసీఆర్
కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు
సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్
-
Jul 03, 2025 18:06 IST
మారు పేర్లతో రాయచోటిలో ఉంటున్న ఇద్దరు ఉగ్రవాదులు: కర్నూలు డీఐజీ ప్రవీణ్
తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో ఉగ్రవాదులు అరెస్ట్: డీఐజీ ప్రవీణ్
ఉగ్రవాదుల అరెస్ట్‌పై పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు: డీఐజీ ప్రవీణ్
ఉగ్రవాది అబూబకర్ ఇంట్లో ప్రమాదకర పేలుడు సామాగ్రి: డీఐజీ ప్రవీణ్
దేశంలో 3 నగరాల్లో పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదులు: కర్నూలు డీఐజీ ప్రవీణ్
కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉగ్రవాదులకు నెట్‌వర్క్ ఉంది: డీఐజీ ప్రవీణ్
ఇద్దరు ఉగ్రవాదుల నెట్‌వర్క్‌పై సమగ్ర విచారణ: కర్నూలు డీఐజీ ప్రవీణ్
-
Jul 03, 2025 18:06 IST
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాక్..
ఢిల్లీ కోర్టులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాక్
తనపై నమోదైన ఈడీ కేసును కొట్టేయాలని జాక్వెలిన్ పిటిషన్
జాక్వెలిన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఢిల్లీ కోర్టు
-
Jul 03, 2025 18:06 IST
ముగిసిన IAS అధికారి అరవింద్‌కుమార్ విచారణ
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించిన ACB
అరవింద్‌కుమార్‌ను 6 గంటలు ప్రశ్నించిన ACB అధికారులు
కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించిన ACB
ఆర్థిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిధులు మళ్లింపుపై ACB ఆరా
FEO కంపెనీలతో అరవింద్‌కుమార్ సంప్రదింపులపై ACB విచారణ
-
Jul 03, 2025 18:06 IST
ఢిల్లీ సర్కార్ యూటర్న్..
పాత వాహనాలకు ఇంధనం నిషేధంపై ఢిల్లీ సర్కార్ యూటర్న్
ఇంధనం బ్యాన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఢిల్లీలో ఇంధన నిషేధం సాధ్యం కావడం లేదు: ఢిల్లీ ప్రభుత్వం
కాలుష్యకారక వాహనాలను సీజ్ చేస్తాం: ఢిల్లీ ప్రభుత్వం
-
Jul 03, 2025 17:42 IST
ముగిసిన IAS అధికారి అరవింద్‌కుమార్ విచారణ
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించిన ACB
అరవింద్‌కుమార్‌ను 6 గంటలు ప్రశ్నించిన ACB అధికారులు
కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించిన ACB
ఆర్థిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిధులు మళ్లింపుపై ACB ఆరా
FEO కంపెనీలతో అరవింద్‌కుమార్ సంప్రదింపులపై ACB విచారణ
-
Jul 03, 2025 17:25 IST
హైదరాబాద్ చేరుకున్న AICC చీఫ్ ఖర్గే
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖర్గేకు స్వాగతం పలికిన సీఎం
మంత్రిపదవి ఆశించి భంగపడ్డ ఆరుగురు MLAలతో సమావేశం కానున్న ఖర్గే
ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలునాయక్‌లకు పిలుపు
-
Jul 03, 2025 16:38 IST
ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
ప్రపంచం కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ
కాలానుగుణంగా సంస్కరణలు చేస్తూ ముందుకు సాగాలి
మానవత్వమే భారత్ ఫిలాసఫీ: ప్రధాని మోదీ
-
Jul 03, 2025 16:38 IST
అగ్నిప్రమాదం.. వివరాలు సేకరిస్తున్న కమిటీ
సిగాచి పరిశ్రమలో ప్రమాద వివరాలు సేకరిస్తున్న కమిటీ
ప్రమాదస్థలిని పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ
కంపెనీ యాజమాన్యం నుంచి కీలక వివరాలు సేకరిస్తున్న కమిటీ
-
Jul 03, 2025 16:38 IST
నల్లగొండ: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ABN కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే సామేలు
బాధితుడు రాజుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశం
శాలిగౌరారంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ప్రస్తుతం ఉంటున్న ఇంటిని..
కూలగొట్టి రోడ్డునపడ్డ రాజు కుటుంబం
ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తలదాచుకుంటున్న రాజు కుటుంబం
-
Jul 03, 2025 15:35 IST
హైదరాబాద్: టాలీవుడ్‌లో పైరసీ గుట్టురట్టు
40 పెద్ద సినిమాలను పైరసీ చేసిన నిందితుడు కిరణ్‌కుమార్ అరెస్ట్
HD ప్రింట్ రూపంలో పైరసీ చేసే విక్రయిస్తున్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు
తూ.గో. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌ని అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
పైరసీతో సినీ పరిశ్రమకు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు
కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న నిందితుడు కిరణ్‌కుమార్
థియేటర్లలోనే పైరసీ చేసి మాఫియాకి విక్రయిస్తున్న కిరణ్‌కుమార్
వన్ తమిళ్ mv సంస్థకి సినిమాల పైరసీని విక్రయిస్తున్న కిరణ్‌కుమార్
ఒక్కొక్క సినిమాకి 400 కిప్టో కరెన్సీని వసూలుచేస్తున్న కిరణ్‌కుమార్
క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో వసూలు చేస్తున్న కిరణ్
ఇప్పటివరకు 65 సినిమాలను పైరసీ చేసిన నిందితుడు కిరణ్
-
Jul 03, 2025 15:35 IST
హైదరాబాద్: హాం రోడ్లను ఖరారు చేశాం: మంత్రి కోమటిరెడ్డి
హాం రోడ్లకు త్వరలోనే టెండర్లు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సీఎంతో చర్చించి ఆగస్టు చివర్లో అగ్రిమెంట్ ఖరారుచేస్తాం
సెప్టెంబర్ నుంచి హాం రోడ్ల నిర్మాణం ప్రారంభం
గత ప్రభుత్వం 42 వంతెనలకు అనుమతిలేక నిలిపివేసింది
R&B శాఖలో వివాదాలు లేకుండా పోస్టింగ్స్, ప్రమోషన్లు
గత ప్రభుత్వం కనీసం AEలను కూడా నియమించలేదు