FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా..

ABN, Publish Date - Aug 02 , 2025 | 02:34 PM

సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్‌లో ఫిక్కీ మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 1/6

సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్‌లో ఫిక్కీ మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 2/6

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 3/6

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు డీట్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బ్రోచర్ ఫిక్కీ మహిళలు ఆవిష్కరించారు.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 4/6

ఏఐ సాంకేతికతతో తెలంగాణ ప్రభుత్వం డీట్ (డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ) తీసుకొచ్చింది.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 5/6

ఇందులో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉపాధి కల్పించే సంస్థలు కూడా ఉచితంగా వివరాలు నమోదు చేయవచ్చు.

FICCI మహిళా ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 6/6

డీట్‌ యాప్, వెబ్​ సైట్లో ఇప్పటి వరకూ 1150 కంపెనీలు, 85 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated at - Aug 02 , 2025 | 02:34 PM