Home » Jobs
ఈ మహిళలకు మాత్రమే పథకంతో నెలకు రూ. 7,000 సంపాదించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, ఇంకా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
ఐటీ ఉద్యోగమంటే నిన్న మొన్నటి వరకు పెద్ద క్రేజ్. లక్షల్లో జీతం. వారానికి ఐదు రోజుల పని. ఏటా జీతాల పెంపు, రెండు మూడేళ్లకు ఒకసారి ప్రమోషన్లు. ఆ వ్యవహారమే వేరుగా ఉండేది.
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్ట్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
టెక్ ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, భారతీయులను నియమించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.