Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్

ABN, Publish Date - Jul 28 , 2025 | 11:37 AM

అనంతపురంలో హరి హర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్‌ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. నిధి అగర్వాల్ వస్తోందని తెలుసుకున్న ఆమె అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిధి అగర్వాల్ వస్తోండటంతో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. నటితో సెల్పీలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమానులతో కాసేపు మాట్లాడారు. తాను నటించిన సినిమా హరి హర వీర మల్లు చూడాలని ఆమె కోరారు. మీరు నటించిన సినిమాలు చూశామని, మీ నటన అంటే ఎంతో ఇష్టమని అభిమానులు చెప్పుకొచ్చారు. అనంతరం షాపింగ్ మాల్‌లో పలు వస్త్రాలను ఆమె పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో నిధి అగర్వాల్ మాట్లాడారు. అనంతపురం నగరం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడకు చాలా సార్లు వచ్చానని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 1/15

అనంతపురంలో హరి హర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం సందడి చేశారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 2/15

పట్టణంలో ఓ షాపింగ్ మాల్‌ని నిధి అగర్వాల్ ప్రారంభించారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 3/15

ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 4/15

నిధి అగర్వాల్ వస్తోందని తెలుసుకున్న ఆమె అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 5/15

షాపింగ్ మాల్‌లో నిధి అగర్వాల్ సందడి

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 6/15

నిధి అగర్వాల్ వస్తోండటంతో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 7/15

షాపింగ్ మాల్‌లో మెన్స్ షర్ట్‌లని పరిశీలిస్తున్న హీరోయిన్

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 8/15

షాపింగ్ మాల్‌‌లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 9/15

అభిమానులతో మాట్లాడుతున్న నటి

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 10/15

షాపింగ్ మాల్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాస్కృతిక కార్యక్రమాలు

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 11/15

షాపింగ్ మాల్‌‌లో వస్త్రాలను పరిశీలిస్తున్న హీరోయిన్

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 12/15

నిధి అగర్వాల్‌తో ఫొటో దిగుతున్న అభిమానులు

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 13/15

అభిమానులకు నమస్కరిస్తున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 14/15

షాపింగ్ మాల్‌లో నిధి అగర్వాల్

Nidhhi Agerwal:  నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ 15/15

అనంతపురం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడకు చాలా సార్లు వచ్చానని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

Updated at - Jul 30 , 2025 | 10:43 AM