Home » Hari Hara Veeramallu
మన చిన్నప్పటి నుంచి చదివిన కథలు వేరు.. జరిగింది వేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. జిజియా పన్ను గురించి తాను చిన్నప్పుడు చదువుకున్న విషయం ఈ సినిమా చేసేటప్పుడు గుర్తు వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. పవన్‌కు యూత్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
మూడు సినిమాలు కాకుండా ఇంకో రీమేక్ సినిమా చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు ఇది 'వినోదయ సితం' (Vinodhaya Sitham) అనే తమిళ్ సినిమా. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఇంకో కథానాయకుడు. ఇన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలెడతాడు అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు వస్తున్న యువ నటుల్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మంచి విజయాలతో వరుస దూసుకుపోతున్నాడు. అతని సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu) పెద్ద విజయం సాధించటం తో సిద్ధుకి మంచి క్రేజ్ రావటంతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు చాలామంది ముందుకు వస్తున్నారు.