Chenni: కోలుకున్న ముఖ్యమంత్రి మాతృమూర్తి..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:14 PM
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాతృమూర్తి దయాళ్ అమ్మాళ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
చెన్నై: గత నాలుగురోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మాతృమూర్తి దయాళ్ అమ్మాళ్(Dayal Ammal) చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 5 రాత్రి శ్వాసకోశ సమస్య ఏర్పడి ఆమె అస్వస్థతకు గురయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP Leader: బీజేపీ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య..
వెంటనే ఆమెను కుటుంబీకులు చికిత్స కోసం అపోలో ఆస్పత్రి(Apollo Hospital)కి తరలించారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెకు వైద్యనిపుణులు ఎమెర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. రెండు రోజులకే ఆమె ఆరోగ్య కుదుటపడినా మరో రెండు రోజులు ఆమె ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన మీదట డిశ్చార్జ్ చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News