Share News

CM Stalin: ఇంకా.. ఆస్పత్రిలోనే సీఎం స్టాలిన్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:08 AM

అస్వస్థత కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆంజియోగ్రామ్‌ తర్వాత ఆయన కోలుకుంటున్నట్లు వైద్యనిపుణులు వెల్లడించారు. గత సోమవారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన స్టాలిన్‌ ఎప్పుడు డిశ్చార్జ్‌ అవుతారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

CM Stalin: ఇంకా.. ఆస్పత్రిలోనే సీఎం స్టాలిన్‌

- కుదుటపడ్డ ఆరోగ్యం

- మంత్రుల పరామర్శ

చెన్నై: అస్వస్థత కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆంజియోగ్రామ్‌ తర్వాత ఆయన కోలుకుంటున్నట్లు వైద్యనిపుణులు వెల్లడించారు. గత సోమవారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన స్టాలిన్‌ ఎప్పుడు డిశ్చార్జ్‌ అవుతారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.


nani2.2.jpg

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udhayanidhi Stalin), సీఎం స్టాలిన్‌ సోదరి సెల్వి, సోదరుడు ఎంకే తమిళరసు, స్పీకర్‌ అప్పావు, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఐ.పెరియసామి, దామో అన్బరసన్‌, ఎం.సుబ్రమణ్యం, మాజీ మంత్రి పొన్ముడి, ఏకే విజయన్‌ తదితరులు అపోలో ఆస్పత్రికి వెళ్లి సీఎం స్టాలిన్‌ను పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2025 | 11:08 AM