Share News

Parliament Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:36 PM

ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు.

Parliament Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ జరుగనున్నాయి. ప్రతిపాదిత సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) బుధవారంనాడు తెలిపారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు. అయితే, తాజాగా జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ నిర్వహించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో కిరణ్ రిజిజు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 09:42 PM