Share News

JNTU: 4 నుంచి ‘జేఎన్‌టీయూ’కు సెలవులు

ABN , Publish Date - Apr 24 , 2025 | 07:37 AM

జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్‌టీయూ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్‌ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు

 JNTU: 4 నుంచి ‘జేఎన్‌టీయూ’కు సెలవులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి.నర్సింహారెడ్డి(Principal Dr. G.V. Narasimha Reddy) తెలిపారు. కళాశాల తిరిగి జూన్‌ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... జేఎన్‌టీయూలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం.. ఆపై ప్రేమ.. చివరకు ఏమైందంటే..


city2.2.jpg

రాష్ట్రంలోని 12యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లతో కూడిన ప్లకార్లులను ప్రదర్శించారు. నెహ్రూ విగ్రహం వద్ద నుంచి క్యాంపస్‏లోని వివిధ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బ్లాక్‌ల మీదుగా మేనేజ్‌మెంట్‌ కళాశాలవరకు ర్యాలీ కొనసాగింది.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 07:37 AM