Share News

IBPS PO SO : ఐబీపీఎస్‌ పీవో, ఎస్‌ఓ గడువు పొడిగింపు

ABN , Publish Date - Jul 28 , 2025 | 08:39 AM

ప్రొబెషనరీ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్‌ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IBPS  PO SO : ఐబీపీఎస్‌ పీవో, ఎస్‌ఓ గడువు పొడిగింపు

దరఖాస్తుల గడువు జూలై 28

ప్రొబెషనరీ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్‌ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు ibps.in. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి

అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

For More Educational News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 08:39 AM