TDP Mahanadu: అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు

ABN, Publish Date - May 28 , 2025 | 09:55 AM

టీపీడీ మహానాడు రెండో రోజు కార్యక్రమం కడప పరిధిలోని చెర్లోపల్లిలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలివస్తున్నారు.

కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొంటున్నారు.

Updated at - May 28 , 2025 | 10:17 AM