Vijayawada: డిస్పోజ్ గ్లాసుల తోరణాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:36 AM
విజయవాడ సమీప రాయనపాడు గ్రామంలో చెత్త కుప్పల నుంచి తీసిన డిస్పోజ్ గ్లాసులతో రంగులు పూసి రోడ్డుకిరువైపు అందమైన తోరణాలు నిర్మించారు. గ్లాసులను చెట్లకు అలంకరించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మార్చారు.

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో పారేసిన డిస్పోజ్ గ్లాసులను తీసుకుని ఇలా రోడ్డుకిరువైపులా తోరణాలు కట్టారు. గ్లాసులకు రంగులు పూసి వాటిని చెట్లకు అలంకరించారు. దారిపొడవునా కర్రలు పాతి తోరణాల్లాగా కట్టారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు గ్రామంలో దర్శనమిచ్చాయి ఈ డిస్పోజ్ గ్లాసుల తోరణాలు.