Home » Vijayawada News
విజయవాడ సమీప రాయనపాడు గ్రామంలో చెత్త కుప్పల నుంచి తీసిన డిస్పోజ్ గ్లాసులతో రంగులు పూసి రోడ్డుకిరువైపు అందమైన తోరణాలు నిర్మించారు. గ్లాసులను చెట్లకు అలంకరించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మార్చారు.
విజయవాడ నుంచి టాంజానియాకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్కు మళ్లిస్తున్న రేషన్ మాఫియా, రవాణా మార్గాలు మార్చి అక్రమ రవాణా సాగిస్తోంది. తెలంగాణ నుండి సన్నబియ్యం ఎగుమతి మరియు మాఫియా సిండికేట్ దారి మార్చడంతో అక్రమ రవాణాలో కొత్త మార్పులు వస్తున్నాయి
ఎస్ఆర్ ఆంజనేయులు, వంశీలు వేర్వేరు నేరాల్లో జైల్లో ఉన్నారు. బుద్దా వెంకన్న వారి ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని డిమాండ్ చేశారు.
Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కి చెందిన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు 23న సదస్సు. డిశ్చార్జి బుక్, పీపీవో, ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేశ్ తెలిపారు.తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా 113 మందికి ‘కందుకూరి’ పురస్కారాలు ప్రదానం చేశారు.
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు
అమెరికాలోని ప్రముఖ ఫెడరల్ సంస్థ ‘ఫ్యానీ మే’ లో తెలుగు ఉద్యోగులపై అక్రమాల ఆరోపణలతో 700 మందిని తొలగించారు. ‘తానా’, ‘ఆటా’ Telugu సంఘాలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేసినట్లు సంస్థ వెల్లడించింది
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ సహా నిందితులకు న్యాయస్థానం ఏప్రిల్ 22 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు రంగా దాడి కేసుతో పాటు కిడ్నాప్ కేసులో కూడా రిమాండ్‌లో కొనసాగుతున్నారు
ఏపీ చాంబర్స్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. విజయవాడ విమానాశ్రయ సామర్థ్యం బాగా పెరిగినట్లు ఎమిరేట్స్ బృందం తెలిపింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 80% ఆక్యుపెన్సీతో నేరుగా విమానం నడపాలని ఆహ్వానించింది.