AP Raj Bhavan : గవర్నర్‌ను కలిసిన నూతన డీజీపీ గుప్తా
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:49 AM
శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిశారు.

అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కొత్త డీజీపీకి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని శాంతిభద్రతలపై అడిగి తెలుసుకున్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News