GOD: వాసవీమాతకు లక్షపుష్పార్చన
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:45 AM
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.

హాజరైన వామనాశ్రమ స్వామీజీ
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను స్వామీజీ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపామచ్చా నరసింహులు, సూర్యప్రకాష్, ఆదిశేషగుప్త, మురళి, రమేష్‌బాబు, సతీష్‌కుమార్, సురేష్‌కుమార్, రఘు, సురేష్, వెంకటేష్, సుకుమార్, మహిళా మం డలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....