MLA: ఈ నెలలోనే రెండు పథకాల అమలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:54 AM
హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు.

- ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. డిప్యూటీ ఎంపీడీఓ వెంకటనాయుడు, టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్య నారాయణ, ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....