Chandrababu: తోటపల్లి ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. గిరిజనులకు ఓదార్పు

ABN , First Publish Date - 2023-08-09T22:05:54+05:30 IST

తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.

Chandrababu: తోటపల్లి ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. గిరిజనులకు ఓదార్పు

పార్వతీపురం మన్యం జిల్లా: తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. తోటపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గిరిజన దినోత్సవం రోజు తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకుని గిరిజనులు రోదించారు. గిరిజనులకు అండగా ఉంటానని.. వారిని చంద్రబాబు ఓదార్చారు.

Updated Date - 2023-08-09T22:06:43+05:30 IST