Home » Yuzvendra Chahal
తన స్పిన్ బౌలింగ్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన యుజ్వేంద్ర చాహల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ సమయంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గర్ల్‌ఫ్రెండ్ తెగ సందడి చేసింది. చాహల్ వికెట్ తీసిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పంజాబ్ కింగ్స్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉంది. తొలి కప్పు వేటలో ఉన్న టీమ్‌ను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని తీర్చేందుకు స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు.
ముంబై ఇండియన్స్‌తో ఈరోజు (మే 26న) జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. చాహల్ (Yuzvendra Chahal) మణికట్టు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది.
Pak Breaks Ceasefire: కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ మళ్లీ నక్క బుద్ధి చూపించింది. భారత భూభాగాల మీద దాడికి దిగింది. ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రియాక్ట్ అయ్యాడు. అతడేం అన్నాడంటే..
IPL 2025: స్టార్ స్పిన్నర్ చాహల్ కొత్త లవ్ స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చింది. సింగిల్ పోస్ట్‌తో తమ అనుబంధాన్ని రివీల్ చేసింది ఆర్జే మహ్వాష్. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
భార్య ధనశ్రీ వర్మతో విడాకులు, ఆమెకు ఛాహల్ భారీగా భరణం ఇచ్చినట్టు వచ్చిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు రేడీయో జాకీ మహ్‌వష్‌తో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ డేటింగ్ వార్తలను మహ్‌వష్ కొట్టిపడేసింది.
విడాకుల నేపథ్యంలో భరణంగా ఛాహల్ నుంచి ధనశ్రీ రూ.4.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అటు ఛాహల్ గాని, ఇటు ధనశ్రీ గాని ఖండించలేదు. ఇలా రూ.4.75 కోట్లను భరణంగా తీసుకోవడంతో ధనశ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పరస్పర అవగాహనతోనే విడిపోతున్నారు కాబట్టి వీరికి అరు నెలల తప్పనిసరి కాల వ్యవధి అక్కర్లేదని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముంబై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.