Home » White House
Trump Munir lunch memes: గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మిస్సైల్స్, డ్రోన్లతో వరుసగా దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతు ఇస్తోంది.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కలకలం నెలకొంది. ఓ అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ కాల్పులు జరిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానిత వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.
రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.