Home » Vijay Mallya
విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్ ఇట్ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్ అవుతోంది.
లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. లలిత్ మోదీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోదీ పాటలు పాడుతూ చిందులేశారు. ఇద్దరూ కలిసి..
అప్పులు తిరిగి చెల్లిస్తానని చెప్పినా తనపై ‘దొంగ’ అనే ముద్ర వేశారని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా అన్నారు.
ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్‌బీఐ.
బ్యాంకులు తన నుంచి రికవరీ చేసిన రుణాలకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని విజయ్ మాల్యా హైకోర్టును కోరారు. మాల్యా తరఫున సీనియర్ అడ్వకేట్ సాజన్ పూవయ్య కోర్టుకు హాజరయ్యారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి (Sidhartha Mallya Wedding) పీటలు ఎక్కబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌ను వివాహమాడబోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతడే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ తెలియజేశాడు.