• Home » Vidadala Rajini

Vidadala Rajini

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.

రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి బెయిల్‌

రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి బెయిల్‌

వైసీపీ నాయకురాలు విడదల రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి చిలకలూరిపేట కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంగన్వాడీ కాంట్రాక్ట్‌కు సంబంధించి రూ.28 లక్షల మోసంతో అతన్ని అరెస్టు చేశారు

Rajani Passport Case: పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వండి

Rajani Passport Case: పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వండి

వైసీపీ నేత విడదల రజని పాస్‌పోర్టు రెన్యువల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని పూర్తి వివరాలు సమర్పించాలనీ హైకోర్టు ఆదేశించింది

Vidadala Gopi: వదిన చెబితేనే చేశా

Vidadala Gopi: వదిన చెబితేనే చేశా

ఎసీబీ విచారణలో భాగంగా, విడదల రజిని మరిది గోపి పేర్కొన్నాడు, వదిన చెప్పిన తర్వాతే స్టోన్‌ క్రషర్‌ యజమానికి ఫోన్‌ చేసి మాట్లాడానని. 2.2 కోట్లు వసూలు చేసి బెదిరించారని తెలిపాడు

ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

మాజీ మంత్రి విడదల రజని మరిదిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. స్టోన్‌ క్రషర్ యజమానిని బెదిరించి.. వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపనలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

 MLA Prathipati Pulla Rao: అవినీతి చేసి నీతులు చెబుతారా.. విడదల రజనీపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

MLA Prathipati Pulla Rao: అవినీతి చేసి నీతులు చెబుతారా.. విడదల రజనీపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

MLA Prathipati Pulla Rao: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటకు అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు.

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్‌మెంట్, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ..

Vidadala Rajini: విడదల రజినికి తాత్కాలిక ఊరట

Vidadala Rajini: విడదల రజినికి తాత్కాలిక ఊరట

Vidadala Rajini: ఐటీడీపీకి సంబంధించి.. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Vidadala Rajini: విడదల రజిని విశ్వరూపం.. ఫ్యాన్ పార్టీలో బిగ్ ట్విస్ట్

Vidadala Rajini: విడదల రజిని విశ్వరూపం.. ఫ్యాన్ పార్టీలో బిగ్ ట్విస్ట్

YSRCP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ విశ్వరూపం చూపిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ బడా నేతలకు దడ పుట్టిస్తున్నారు. అసలు ఆమె ఏం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..

YSRCP: జగన్ నిర్ణయం.. రోజాకు చెక్ పెట్టేందుకేనా..

YSRCP: జగన్ నిర్ణయం.. రోజాకు చెక్ పెట్టేందుకేనా..

YSRCP: వైసీపీలో కొత్త ఇష్యూ మొదలైంది.. పార్టీ నుంచి ఓ మాజీ మంత్రిని పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. స్వయంగా పార్టీ అధినేత జగనే ఈ ప్లాన్‌కు సూత్రధారి అని చర్చ నడుస్తోంది. మరి ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు.. వైసీపీలో ఏం జరుగుతోంది.. ప్రత్యేక కథనం మీకోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి