Home » TSPSC
తప్పుడు అఫిడవిట్ సమర్పించిన గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. మరికొంతమందిపై విచారణకు ఆదేశాలు జారీచేసింది
TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఇది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలనం ఉత్తర్వులు జారీ చేసింది.
Telanagna Group 2 Exam Results : తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు పరీక్ష ఫలితాలను tspsc.gov.in లో చూడవచ్చు. డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు క్రింద ఉన్నాయి.
ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్- 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గ్రూప్-1(Group-1) మెయిన్స్ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGSPSC) శుభవార్త చెప్పింది. ఈనెల 14న అభ్యర్థులు టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సోమవారం విడుదల చేసింది. ఓ ప్రకటనలో ఫలితాల వివరాలు వెల్లడించింది. రిసల్ట్‌ని వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.